Nov
15
2023
Wednesday
4
40
57
PM
Breaking News

by Pakka Real Estate -- January 09, 2024 in Plots For Sale

Open Plots In Hyderabad : 28 లక్షలలోపే 120 Square Yards ఓపెన్ ప్లాట్.. పూర్తి వివరాలు ఇవే..
Hyderabad Open Plots For Sale : 28 లక్షలలోపే 120 Square Yards ఓపెన్ ప్లాట్.. పూర్తి వివరాలు ఇవే..

Open Plots In Hyderabad : ఐటీ సంస్థలకు కేరాఫ్ అడ్రస్ గా మంచి పేరు తెచ్చుకున్న హైదరాబాద్ నగరంలో రియల్ రంగంలో భాగంగా రోజురోజుకు దూసుకు వెళ్తోంది. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని చుట్టుపక్కల ప్రాంతాల్లో ఫాస్టెస్ట్ డెవలప్మెంట్ జరగడం కారణంగా రియల్ ఎస్టేట్ వ్యాపారాలు జోరుగా సాగుతున్నాయి. ముఖ్యంగా మేడ్చల్ తో పాటు హయాత్ నగర్, హైదరాబాద్ చుట్టుపక్కల జిల్లాలలో భారీ పరిశ్రమలు రావడంతో క్రమంగా రెసిడెన్షియల్ పరంగా అపార్ట్మెంట్ లతోపాటు విల్లాలకు ఇప్పుడు విచ్చలవిడిగా డిమాండ్ పెరిగింది. అయితే దీనిని దృష్టిలో పెట్టుకొని రియల్ ఎస్టేట్ వ్యాపారవేత్తలు హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో జోరుగా పెట్టుబడులు పెట్టి ఎకరాల కొద్ది ఖాళీ స్థలాలను కొనుగోలు చేస్తున్నారు. వీటిల్లోనే ఓపెన్ ప్లాట్స్ పేరుతో ఫ్లాట్స్ లను విక్రయిస్తున్నారు.

 

దీంతో కొంతమంది సాధారణ బడ్జెట్లో ఓపెన్ ప్లాట్స్ లను కొనుగోలు చేసి డిమాండ్ పెరగగానే ఇతరులకు విక్రయిస్తున్నారు. ఇలా రోజురోజుకు రియల్ ఎస్టేట్ రంగం హైదరాబాద్ చుట్టుపక్కల పరిధిలోని శరవేగంగా పెరిగిపోతోంది.  ఈరోజు హైదరాబాద్ సమీపంలో ఉన్న హయత్ నగర్ పరిధిలో కుంట్లూర్ లోని ఒక ఓపెన్ ప్లాట్ సేల్ కు వచ్చింది. ఈ ఫ్లాట్ సంక్రాంతి సందర్భంగా అతి తక్కువ ధరలోని డైరెక్ట్ ఓనర్ విక్రయించబోతున్నట్లు తెలుస్తోంది. 

ఫ్లాట్ కి సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళ్తే.. హయత్ నగర్ కి చెందిన కుంట్లూరు అనే గ్రామంలో ఈ ఫ్లాట్ లొకేట్ అయ్యి ఉంది. ఈ ఫ్లాట్ కి చుట్టుపక్కల 25 ఫీట్ రోడ్డు కూడా ఉంది. ఇది నార్త్ వెస్ట్ కార్నర్ ని కలిగి ఉంటుంది. 27×41, 120స్క్వేర్ యాడ్స్ లో లభిస్తోంది.  ఈ ఫ్లాట్ లొకేషన్ నుంచి నాగోల్ దాదాపు 8 నుంచి 9 కిలోమీటర్లు ఉంటుంది. ఇక హయత్నగర్ విషయానికి వస్తే కేవలం ఈ ఫ్లాట్ కి 4 కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది. ఔటర్ రింగ్ రోడ్ ఈ ఓపెన్ ఫ్లాట్ కి కేవలం 2 నుంచి 3 కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది. కమర్షియల్ పరంగా ఈ ఫ్లాట్ చుట్టుపక్కల అనేక రకాల కంపెనీలు ఉన్నాయి. కాబట్టి ఫ్యూచర్లో ఈ ఫ్లాట్ ఇప్పుడు కొన్న దానికంటే రెట్టింపు ధర అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ ఫ్లాట్ పెద్ద అంబర్పేట్ మున్సిపాలిటీ పరిధిలోకి వస్తుంది. కాబట్టి రామోజీ ఫిలిం సిటీ కూడా చాలా దగ్గరగా ఉంటుంది.

 

పూర్తి సమాచారం :
Kuntloor, Hayathnagar, Hyderabad
Peddamberpet Municipality
V.No 495 Open Plot
120 Square Yards
Per Yard 24,500
Owner Number: 7989723747

Real Estate Videos

Chat