Nov
15
2023
Wednesday
4
40
57
PM
Breaking News

by Pakka Real Estate -- January 11, 2024 in Plots For Sale

Open Plots In Hyderabad: హైదరాబాద్ సమీపంలో 150 స్క్వేర్ యాడ్స్ ఓపెన్ ఫ్లాట్ అతి తక్కువ ధరకే.. డైరెక్టర్ ఓనర్ వివరాలు..
Open Plots In Hyderabad: హైదరాబాద్ సమీపంలో 150 స్క్వేర్ యాడ్స్ ఓపెన్ ఫ్లాట్ అతి తక్కువ ధరకే.. డైరెక్టర్ ఓనర్ వివరాలు..

Open Plots In Hyderabad : హైదరాబాద్ రియల్ ఎస్టేట్ అడ్డాగా మారింది. నగరం చుట్టుపక్కల ప్రాంతాలు వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. ప్రపంచంలోని పలు ఐటీ సంస్థలు హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో కంపెనీలు ఏర్పాటు చేయడంతో భూముల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ సరౌండింగ్ ప్రాంతాలలో ఒకప్పుడు ఉన్న రేట్ల కంటే ఇప్పుడు భూములు భారీగా పెరిగాయి. దీనిని దృష్టిలో పెట్టుకొని చాలామంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు కంపెనీలు దగ్గరగా ఉండే ప్రాంతాల్లో ఎక్కువగా భూముల వ్యాపారాలు చేస్తున్నారు. అంతేకాకుండా చాలామంది ఉద్యోగులు ఇలాంటి ప్రదేశాలలోనే ఫ్లాట్లతో పాటు విల్లాలను కూడా కొనుగోలు చేసేందుకు మొగ్గు చూపుతున్నారు.

 

ప్రస్తుతం చాలామంది హైదరాబాదులో నివసించే ఐటీ ఉద్యోగులు తమ సొంతింటి కలను నిజం చేసుకోవడానికి ఐటీ కంపెనీల పక్కనే ఉండే ఫ్లాట్లను ఎక్కువగా కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. కాబట్టి దీనికోసం కొంతమంది ఎంత ఖర్చయినా పెట్టగలుగుతున్నారు. అంతేకాకుండా కొంతమంది ఓపెన్ ఫ్లాట్స్ కొనుగోలు చేసి అందులో వారికి నచ్చినట్లు ఇళ్లను నిర్మించుకుంటున్నారు. మీరు కూడా ఎప్పటినుంచో హైదరాబాద్ లోని సరౌండింగ్ ప్రాంతాలలో ఓపెన్ ప్లాట్ కొనుగోలు చేసేందుకు ఎదురు చూస్తున్నారా.? అయితే మీకోసం పక్కా రియల్ ఎస్టేట్ వెబ్సైట్ గొప్ప అవకాశాన్ని అందించబోతోంది. 

హైదరాబాద్ సరౌండింగ్ ప్రాంతమైన హయత్ నగర్ లోని ప్రస్తుతం రియల్ ఎస్టేట్ వ్యాపారాలు ఎక్కువగా జరుగుతున్నాయి. చాలామంది ఐటీ ఉద్యోగులు ఇక్కడ విక్రయించే ఓపెన్ ప్లాట్స్ను కొనుగోలు చేస్తున్నారు. మీరు కూడా కొనుగోలు చేయాలనుకుంటున్నారా? హయత్ నగర్ సమీపంలోని కుంట్లూరు అనే గ్రామంలో ఓ ఓపెన్ ఫ్లాట్ సేల్ కు వచ్చింది. ఈ ఫ్లాట్ 40 ఫీట్ రోడ్డుకు దగ్గరగా ఉంటుంది. అంతేకాకుండా వెస్ట్ ఫేస్ ను కలిగి ఉంటుంది. ఈ ఫ్లాట్ మెయిన్ రోడ్ కి 200 మీటర్ల దూరంలో ఉంటుంది. ఫ్లాట్ పరిమాణం విషయానికొస్తే 150 స్క్వేర్ యాడ్స్ లో ఉంటుంది. అంతేకాకుండా 22 - 60 ని కలిగి ఉంటుంది. ఈ ఫ్లాట్ చుట్టుపక్కల ఇప్పటికే బిల్డింగ్ నిర్మాణాలను కూడా ప్రారంభించారు. ఇప్పుడు కొనుగోలు చేస్తే కేవలం అతి తక్కువ ధరకే పొందవచ్చు. రేటు వివరాల కోసం డైరెక్ట్ ఓనర్ను సంప్రదించాల్సి ఉంటుంది. 

ఫ్లాట్ వివరాలు :
హైదరాబాద్, 
హయత్ నగర్ 
గ్రామం: కుంట్లూరు 
150 స్క్వేర్ యాడ్స్ 
ఫ్లాట్ ఓనర్ నెంబర్: 7989723747

Real Estate Videos

Chat