by Pakka Real Estate -- March 06, 2026 in Find Property
ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతమైన అమరావతిలో సొంతింటి కల నిజం చేసుకోవాలనుకుంటున్నారా? ఇదే మంచి అవకాశం గా భావించవచ్చు.. ప్రముఖ రియాల్టీ సంస్థ అదూరి గ్రూప్ ఒక అద్భుతమైన అవకాశాన్ని అందిస్తోంది. అమరావతి సమీపంలో కాజా వద్ద అత్యంత విలాసవంతమైన గెటెడ్ కమ్యూనిటీ ప్రీమియం విల్లా ప్లాట్ల ప్రాజెక్ట్ "అదూరి ఐకానిక్-3" (Aduri’s Iconic-3) నేడు ఘనంగా ప్రారంభించింది. పెరుగుతున్న రాజధాని ప్రాంతంలో పెట్టుబడులు పెట్టాలనుకునే వారికి ఇది సువర్ణ అవకాశమని సమస్త కు సంబంధించిన ప్రతినిధులు తెలిపారు. ముఖ్యంగా ఈ ప్రాజెక్టు మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కి ఎంతో మంచి అవకాశం అని వారు వెల్లడించారు. అయితే, ఈ ప్రాజెక్టుకు సంబంధించిన అన్ని వివరాలు, ప్రత్యేకతను మనం ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ ప్రాజెక్టు AP-CRDA తో పాటు AP RERA నిబంధనల ప్రకారం అన్ని అనుమతులు పొందింది. ప్లాట్లు కొనుగోలు చేసిన వెంటనే స్పాట్ రిజిస్ట్రేషన్ సౌకర్యంతో పాటు ప్రముఖ బ్యాంకుల నుంచి బ్యాంకు లోన్స్ సదుపాయం కూడా అందుబాటులో ఉండడం విశేషం. కాబట్టి ఎవరైనా స్పాట్ రిజిస్ట్రేషన్తో మంచి విల్లా ఫ్లాట్ కొనుగోలు చేయాలనుకుంటే.. ఇది సువర్ణ అవకాశమే.
ఇక ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ప్రత్యేకత ఏంటంటే.. వినియోగదారుల లివింగ్ కాస్ట్ ను దృష్టిలో పెట్టుకొని దీనిని 21 రకాల అత్యాధునిక వసతులతో అందుబాటులోకి తీసుకువచ్చినట్లు ప్రాజెక్టుకు సంబంధించిన అధికారులు తెలిపారు. అంతేకాకుండా నలభై అడుగులతో పాటు 33 అడుగుల విశాలవంతమైన సీసీ రోడ్లు, గ్రాండ్ ఎంట్రన్స్ ఆర్చ్, 8 అడుగుల ఎత్తున్న ప్రహరీ గోడ సదుపాయాలు కూడా అందుబాటులో ఉన్నాయి. అలాగే భూగర్భ డ్రైనేజీ, భూగర్భ విద్యుత్ సరఫరా, డిజైనర్ స్ట్రీట్ లైట్లు, ప్రతి ప్లాట్‌కు భూగర్భ నీటి పైప్‌లైన్ కనెక్షన్ వంటి అండర్ గ్రౌండ్ వ్యవస్థను కూడా ఏర్పాటు చేయబోతున్నారు.
అంతేకాకుండా ఇందులో G+2 అంతస్తుల క్లబ్‌హౌస్ (జిమ్, మల్టీపర్పస్ హాల్, పార్టీ లాంజ్, 6 గెస్ట్ రూమ్‌లతో సహా), స్విమ్మింగ్ పూల్, బార్ కౌంటర్, ఓపెన్ స్టేజ్‌తో కూడిన పార్టీ లాన్ సదుపాయాలు కూడా అందుబాటులో ఉన్నాయి. ఇక క్రికెట్ నెట్ తో పాటు బీచ్ వాలీబాల్ కోర్ట్, ఓపెన్ బాడ్మింటన్ కోర్ట్, కిడ్స్ ప్లే ఏరియా, క్యాంప్ ఫైర్, డిజైనర్ పార్కుల సదుపాయం కూడా లభిస్తోంది. దీంతోపాటు అత్యంత ముఖ్యమైన 24/7 సెక్యూరిటీ, అవెన్యూ ప్లాంటేషన్, ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ వంటి సదుపాయాలు ఉండడం విశేషం.
రాజధానిలో అత్యంత అభివృద్ధి చెందుతున్న ప్రాంతంలో ఉండడం వల్ల భవిష్యత్తులో ఈ ఫ్లాట్లకు భారీ డిమాండ్ పెరిగే అవకాశాలున్నాయి. అలాగే ఈ ప్రాజెక్టుకు దగ్గరగాని మల్టీ నేషనల్ కంపెనీలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నట్లు ఇటీవలే కొన్ని వార్తలు కూడా వచ్చాయి. కాబట్టి పెట్టుబడులు పెట్టాలనుకుంటున్న వ్యక్తులకు దీనికంటే మంచి ఛాన్స్ ఏదీ లేదని కొంతమంది రియాల్టీ నిపుణులు చెబుతున్నారు. కాబట్టి మీరు కూడా కొనుగోలు చేయాలనుకుంటే Contact : 96422 98899 నంబర్‌ను సంప్రదించండి.
Villas For Sale - KAZA - Amaravati
Aduri iconic 3 - KAZA - Amaravati - invest in Tomorrow… Live in Luxury
A Gated Community Premium Villa Plots Community in High Growth Capital Region.
It is a AP-CRDA and AP RERA Approved project.
Project Amenities - Highlights Include.
1. 40 ft and 33 ft wide CC Roads
2. Grand Entrance Arch
3. 8 Ft Height Compound Wall
4. Underground Drainage
5. Underground Electricity with Designer Street lights
6. Underground Water Pipeline with Tap connection to each Plot.
7. Designer Parks
8. Clubhouse - G+2 Floors (6 Guest Rooms, Gym, Multi-Purpose Hall, Party Lounge )
9. Swimming Pool
10. Campfire
11. Bar Counter
12. Party Lawn with Open Stage
13. Road Sign Board
14. Plot Owner Name Boards
15. Overhead Water Tank
16. Open Badminton Court
17. Beach Volleyball Court
18. Kids Play Area
19. Cricket Net
20. 24/7 Security
21. Avenue Plantation
Bank Loan and Spot Registration available.