Nov
15
2023
Wednesday
4
40
57
PM
Breaking News

by Pakka Real Estate -- November 20, 2023 in Flats For Sale

Flats For Sale : మేడ్చల్ లో 37లక్షలకే 2BHK ఫ్లాట్
Adithya Om Developers, Aditya Iris

వరల్డ్ ఐటీకి కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తున్న హైదరాబాద్ నగరంలో రియల్ ఎస్టేట్ రంగం అప్రతిహాతంగా దూసుకుపోతుంది. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఫాస్టెస్ట్ డెవలప్‌మెంట్ ఏరియాగా హల్చల్ చేస్తున్న ప్రాంతం..మేడ్చల్. ఇప్పుడు మేడ్చల్ పరిసర ప్రాంతాల్లో ఐటీ ఆధారిత కంపెనీల విస్తరణ శరవేగంగా సాగుతోంది. ఈ క్రమంలో ఇక్కడ రోజురోజుకీ రెసిడెన్షియల్  పరంగా  లగ్జరీస్  అపార్లెమెంట్లు, విల్లాలకు డిమాండ్ పెరుగుతోంది.. కస్టమర్ల కోరిక మేరకు ఆదిత్య ఓమ్ బిల్డర్స్ అండ్ డెవలపర్స్ వారు ఆదిత్య ఐరిస్ పేరుతో లగ్జరీ 2బిహెచ్.కె., 3బిహెచ్.కె అపార్ట్ మెంట్ ఫ్లాట్స్ నిర్మిస్తున్నారు. ఇందులో 2బిహెచ్.కె అపార్ట్ మెంట్ ఫ్లాట్ ప్రారంభ ధర కేవలం 37 లక్షలు మాత్రమే. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ కన్ స్ట్రక్షన్ స్టేజ్ లో ఉంది. ఇప్పటికే 85 పర్సెంట్ వర్క్ కంప్లీట్ అయింది. అతి త్వరలోనే కస్టమర్లకు హ్యండోవర్ చేయనున్నట్లు కంపెనీ ప్రతినిధి ఉదయ్ తెలిపారు.

 

ఆదిత్య ఐరిస్ పేరుతో నిర్మితమవుతున్న ఈ అపార్ట్‌మెంట్స్‌లో కస్టమర్ల సౌకర్యార్థం : 994 Sft, 971 Sft,1045 Sft, 1044 Sft, 1288 Sft, 1061 Sft And 1431  Sft ల విస్తీర్ణంలో  Celler & G+5 ఫ్లోర్స్ లో  మొత్తం 41 ఫ్లాట్స్ నిర్మిస్తున్నారు. ఈ అపార్ట్ మెంట్ ప్రాజెక్ట్  హెచ్ఎండిఎ అండ్ రెరా  అప్రూవల్స్ కూడా ఉంది. ఎటువంటి అనుమానాలు అక్కర్లేదు. ఎంటైర్ అపార్ట్ మెంట్ 100 ఫీట్ రోడ్ ఫేసింగ్ తో ఉండడంతో పాటు ప్రతి ఫ్లాట్ కు అద్భుతమైన వెంటిలేషన్ ఉంటుంది. బాల్కనీలతో పాటు, పార్కింగ్ సౌకర్యం కూడా కలదు. ఈస్ట్, నార్త్, అండ్ వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్స్ అందుబాటులో ఉన్నాయి. మధ్యతరగతి ప్రజలకు కూడా అందుబాటులో ఉండేలా  2బిహెచ్.కె అపార్ట్ మెంట్ ఫ్లాట్ ప్రారంభ ధర కేవలం 37 లక్షలకే అందిస్తున్నారు. ‍హోమ్ లోన్ ఫెసిలిటీ కూడా ఉంది.

 

ఒకప్పుడు శివారు ప్రాంతమైన మేడ్చల్ ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్‌లోనే అతిపెద్ద ఎడ్యుకేషన్ అండ్ మెడికల్ హబ్‌గా మారింది. మన ఆదిత్య ఐరిస్ అపార్ట్‌మెంట్స్  మేడ్చల్ ఆర్టీసి బస్టాండ్ కు కేవలం1 కిలోమీటర్ దూరంలోనే ఉంది.  మేడ్చల్ రైల్వే స్టేషన్ కు కూడా కేవలం 1 కి.మీ. దూరంలో ఉంది. మన అపార్ట్‌మెంట్స్‌‌‌కు సరిగా 3 కి.మీ.ల దూరంలోనే ఔటర్ రింగ్ రోడ్ కొంపల్లి ఎగ్జిట్ ఉంది. దీంతో దూర ప్రయాణాలకు వెళ్లేటప్పుడు సిటీలోకి వెళ్లాల్సిన పనిలేదు. ఇక తెలంగాణ ప్రభుత్వం త్వరలోనే ప్యారడైజ్ టు కండ్లకోయ వయా కొంపల్లి, మేడ్చల్ - పటాన్‌చెరు 29 కిలోమీటర్ల మేర  ఓఆర్ఆర్ మెట్రో రైల్వేలైన్‌ని విస్తరించనుంది. మన మన అపార్ట్‌మెంట్స్‌కు  4 కిలోమీటర్ల దూరంలోనే కండ్లకోయ ఐటి హబ్ ఉంది. త్వరలోనే ప్రఖ్యాత ఐటీ సంస్థలు కండ్లకోయతో పాటు, మేడ్చల్ ప్రాంతాల్లో కొలువుదీరనున్నాయి.

ఇక  సిఎంఆర్ ఇంజనీరింగ్, అండ్ మెడికల్ కాలేజీలు మన అపార్ట్‌మెంట్ ప్రాజెక్ట్ కు  దగ్గరలో ఉన్నాయి. అలాగే మెడిసిటీ  హాస్పటల్ & కాలేజీతోపాటు అనేక మల్టిస్పెషాలిటీ హాస్పటల్స్ అతి దగ్గరలో ఉన్నాయి. ఒక కి.మీ. దూరంలోనే హైదరాబాద్ నాగపూర్ నేషనల్ హైవేతో పాటు కంట్రీ క్లబ్ ఉంది. ఇక హైటెక్ సిటీ కూడా 25 కి.మీ. దూరంలో ఉంది. గచ్చిబౌలి, ఫైనాన్సియల్ డిస్ట్రిక్ట్   కేవలం 26 కిలోమీటర్ల దూరంలోనే ఉన్నాయి.

మన అపార్ట్ మెంట్ పక్కనే ఢిల్లీ వరల్డ్ స్కూల్ ఉంది. ఇక లైబ్రరీ, మేడ్చల్ ACP ఆఫీస్, పోస్టాఫీస్, పాస్ పోర్ట్ ఆఫీస్, ప్రభుత్వ దవాఖానాలు  కూతవేటు దూరంలోనే ఉన్నాయి. Sonafi Biotech కంపెనీ , మేడ్చల్ ఇండస్ట్రీస్ ఏరియా కూడా దగ్గరలోనే ఉంది. ఇలా మరో 2, 3 ఏళ్లలో హైటెక్ సిటీ, గచ్చిబౌలి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్,  నానక్‌రామ్‌గూడాలను తలదన్నేలా  మేడ్చల్ ప్రాంతం అతి పెద్దగా ఐటీ ‍హబ్‌గా మారనుంది. మన ఆదిత్య ఐరిస్ అపార్ట్ మెంట్ లో ప్రారంభ ధర కేవలం 37 లక్షలు మాత్రమే. సో..ఇంకెందుకు ఆలస్యం..వెంటనే మా ఆదిత్య ఐరిస్ అపార్ట్‌మెంట్స్‌లో ఫ్లాట్ బుక్ చేసుకోండి..మీ సొంతింటి కలను నెరవేర్చుకోండి.. మరిన్ని వివరాల కోసం, సైట్ విజిటింగ్ కోసం సంప్రదించండి... ఉదయ్, ఫోన్. 9849003787, 9866566593.

Real Estate Videos

Chat