Nov
15
2023
Wednesday
4
40
57
PM
Breaking News

by Pakka Real Estate -- April 25, 2026 in Real Estate News

అఖండ గ్రూప్ అసెట్-లైట్ ఇన్వెస్ట్‌మెంట్ మ్యాజిక్!
తక్కువ పెట్టుబడి.. ఎక్కువ లాభం. Contact : +91 96422 98899

EB-5 Immigration Process : Your Path to a U.S. Green Card : రియల్ ఎస్టేట్‌తో పాటు ఇన్వెస్ట్‌మెంట్ రంగంలో అగ్రగామిగా దూసుకుపోతున్న అఖండ గ్రూప్ (Akhanda Group), పెట్టుబడిదారుల కోసం ఒక అద్భుతమైన అవకాశాన్ని అందుబాటులోకి తెచ్చింది. ఆస్తుల అభివృద్ధిలో భాగంగా సరికొత్త పబ్లిక్ ఆపర్చునిటీ (Public Opportunity 21)ని సంస్థ ప్రకటించింది. యాప్ ఫోలియో (AppFolio) ఇన్వెస్టర్ పోర్టల్ ద్వారా ఈ ప్రాజెక్టుకు సంబంధించిన వివరాలను వెల్లడిస్తూ.. అద్భుతమైన పెట్టుబడి విధానానికి శ్రీకారం చుట్టింది. 

అఖండ గ్రూప్ రియల్ ఎస్టేట్ విభాగంలో ప్రధానంగా అసెట్-లైట్ (Asset-Light) విధానాన్ని అనుసరిస్తూ వస్తోంది. అంటే తక్కువ మూలధనంతో ఎక్కువ విలువను సృష్టించడం ఈ సంస్థ ప్రత్యేకత.. ముంబై వంటి మెట్రో నగరాల్లో రీ-డెవలప్‌మెంట్ ప్రాజెక్టులు, జాయింట్ వెంచర్లతో పాటు డెవలప్‌మెంట్ మేనేజ్‌మెంట్ (DM) మోడల్స్ ద్వారా సంస్థ అద్భుతమైన వృద్ధిని సాధిస్తోంది. తాజాగా విడుదల చేసిన ఈ ప్రాజెక్టు ద్వారా సాధారణ, సంస్థాగత పెట్టుబడిదారులకు రియల్ ఎస్టేట్ మార్కెట్‌లో భాగస్వామ్యం కల్పించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. 

ఈ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ ద్వారా సేకరించిన నిధులను ముంబైలోని కీలక ప్రాంతాల్లో చేపడుతున్న రెసిడెన్షియల్‌తో పాటు కమర్షియల్ ప్రాజెక్టుల కోసం ఖర్చుపెట్టబోతున్నారు. ముఖ్యంగా శాంతాక్రూజ్ (ఈస్ట్)లోని 75,000 చదరపు అడుగుల నివాస సముదాయంతో పాటు తార్డియోలోని ఎంహెచ్‌ఏడీఏ (MHADA) పాలసీ కింద నిర్మిస్తున్న హై-రైజ్ బిల్డింగ్స్ వంటి భారీ ప్రాజెక్టులు ఈ జాబితాలో ఉన్నట్లు కంపెనీ వెల్లడించింది. 

పెట్టుబడిదారులు తమ పెట్టుబడుల లాభాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు వీలుగా సంస్థ అత్యాధునిక డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌ను ఉపయోగిస్తున్నట్లు తెలిపింది. ప్రాజెక్టు ప్లానింగ్, మార్కెటింగ్‌తో పాటు ఫండింగ్, నిర్మాణ పనుల వరకు అఖండ గ్రూప్ పూర్తి బాధ్యత వహిస్తుంది. డిజైన్, నాణ్యతతో పాటు గడువులోగా ప్రాజెక్టులను పూర్తి చేయడంలో సంస్థకు ఉన్న ట్రాక్ రికార్డ్ తమకు కలిసి వస్తుందని కంపెనీ ప్రతినిధులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

మంచి లాభాలతో పాటు సురక్షితమైన పెట్టుబడి పెట్టాలని చూస్తున్న వారికి అఖండ గ్రూప్ అందిస్తున్న ఈ అవకాశం ఒక వరమని మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఆసక్తి గల పెట్టుబడిదారులు అధికారిక ఇన్వెస్టర్ పోర్టల్ ద్వారా మరిన్ని వివరాలను తెలుసుకోవచ్చని సంస్థ సూచించింది. 

మరిన్ని వివరాల కోసం +91 96422 98899 నెంబర్‌కి కాల్‌ చేయండి.

అఖండ గ్రూప్ వారి తక్కువ పెట్టుబడి - ఎక్కువ లాభం

Real Estate News

Flats For Sale

Plots For Sale

Real Estate Videos

Related News

Trending News

Related Real Estate Videos

Chat