Nov
15
2023
Wednesday
4
40
57
PM
Breaking News

by Pakka Real Estate -- March 01, 2026 in Find Property

నల్లూరి హోమ్స్ అద్భుతమైన ట్రిప్లెక్స్ విల్లా ప్రాజెక్ట్ ప్రారంభం.. మధ్యతరగతి కలలకు ఇది అద్భుతమైన అవకాశం.
ఇంద్రేశంలో ఫ్లాట్ ధరకే విల్లాలు. Contact : 70132 94002

హైదరాబాద్ పశ్చిమ ప్రాంతం రియల్ ఎస్టేట్ రంగంలో హాట్ కేక్‌లా  మారుతూ వస్తోంది. ఈ క్రమంలోని కొన్ని రియాల్టీ సంస్థలు పెట్టుబడులను పెట్టేందుకు ముందడుగు వేస్తున్నాయి. ఇందులో భాగంగానే ప్రముఖ రియాల్టీ సంస్థ సి-స్క్వేర్ రియల్టీ (C Square Realty) అత్యంత విలాసమైన హంగులతో నల్లూరి హోమ్స్ పేరుతో సరికొత్త గేటెడ్ కమ్యూనిటీ విల్లా ప్రాజెక్టును అందుబాటులోకి తీసుకువచ్చింది. అయితే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన వివరాలేంటో? దీని ప్రత్యేకత ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

ఈ ప్రాజెక్టు సుమారు 18 ఎకరాలు విస్తీర్ణంలో.. హెచ్ఎండిఏ ఆమోదంతో రూపొందుతోంది. ఇందులో 231 ప్రీమియం ట్రిప్లెక్స్ విల్లాలు నిర్మిస్తున్నారు. అంతేకాకుండా ప్రతి  విల్లా 4-BHK సౌకర్యంతో, 2500  నుంచి 3800 చదరపు అడుగుల వైశాల్యంలో లభించబోతోంది. అలాగే ఇవి చూడడానికి చాలా అద్భుతమైన డిజైన్లు అందుబాటులోకి రాబోతున్నాయి. ముఖ్యంగా పెద్ద ఫ్యామిలీలకు అనుగుణంగానే వీటిని నిర్మిస్తున్నట్లు తెలుస్తోంది.

ఇక ఈ విల్లాల ప్రత్యేకత ఏంటంటే.. తూర్పుతో పాటు పశ్చిమ, ఉత్తర ముఖ ద్వారాలతో వాస్తు అనుసరించి ఈ  విల్లాలను డిజైన్ చేశారు.. 100 అడుగుల రోడ్డు ఫేసింగ్ తో పాటు ప్రతి విల్లాకు సొంత బోర్ వెల్ సౌకర్యం కూడా లభిస్తుంది. దీంతోపాటు 5000 లీటర్ల సంపు తో పాటు 1000 లీటర్ల ఓవర్ హెడ్ ట్యాంక్ వంటి ప్రత్యేకమైన సౌకర్యాలు కూడా అందుబాటులో ఉన్నాయి. కాలుష్య రహిత వాతావరణంతో పాటు అవెన్యూ ప్లాంటేషన్, విశాలమైన బీటి రోడ్లు ఈ ప్రాజెక్టు సొంతం.

https://youtube.com/shorts/gSbe7p3yAJI?si=5X4BboYkY0XSaTql

సుమారు 20,000 చదరపు అడుగుల భారీ విస్తీర్ణంలో ఈ విల్లాలకు క్లబ్ హౌస్ ఆకర్షనీయంగా నిల్వబోతోంది. ఇందులో స్విమ్మింగ్ పూల్ తో పాటు ఆధునిక జిమ్నాసియం, ఇండోర్ గేమ్స్, యోగా సెంటర్, చిల్డ్రన్ ప్లే ఏరియాలు ఉంటాయి. అలాగే ప్రత్యేకంగా గెస్ట్ ల కోసం స్పెషల్ రూమ్ కూడా అందుబాటులో ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఈ జిల్లాలు కనెక్టివిటీకి కేర్ ఆఫ్ అడ్రస్ గా కూడా మారబోతున్నాయి. ముఖ్యంగా ఇవన్నీ ముంబై హైవేకు అతి సమీపంలో ఉంటాయి..

ఇక ఈ నల్లూరి హోమ్స్ కి సంబంధించిన హోమ్స్ కనెక్టివిటీ వివరాల్లోకి వెళితే.. ముంబై హైవేకు ఈ ప్రాజెక్టు కేవలం ఐదు నిమిషాల దూరంలో ఉండడం విశేషం.. అంతేకాకుండా ORR ఎగ్జిట్ నెంబర్ 3 కి కేవలం ఐదు కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది. ఇక ఈ ప్రాజెక్టు నుంచి గచ్చిబౌలి తో పాటు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, నియో పోలీస్ ప్రాంతాలకు కేవలం 25 నుంచి 30 నిమిషాల్లో చేరుకోవచ్చు. 

అంతేకాకుండా ఎల్లంకి ఇంజనీరింగ్ కాలేజీ తో పాటు ప్రముఖ అంతర్జాతీయ పాఠశాలలు, మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రులన్నీ సమీపంలోనే ఉన్నాయి. మధ్యతరగతి వారి కలలను దృష్టిలో ఉంచుకొని 80 శాతం బ్యాంకు లోన్ సదుపాయంతో ఈ విల్లాలను అందిస్తున్నారు. దీంతోపాటు భవిష్యత్తులో హై రిటర్న్స్ ఇచ్చే గ్రోత్ కారిడార్ లో ఈ ప్రాజెక్టు ఉండటంలో కొనుగోలుదారులు ఎక్కువగా వీటిని కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా కొనుగోలు చేయాలనుకుంటున్నారా? ఇప్పుడే ఈ కింద ఇచ్చిన నెంబర్ల ద్వారా మీ  విల్లా బుక్ చేసుకోండి.

Real Estate News

Flats For Sale

Plots For Sale

Real Estate Videos

Related Real Estate Videos

Chat