Nov
15
2023
Wednesday
4
40
57
PM
Breaking News

by Pakka Real Estate -- November 18, 2023 in Plots For Sale

'తెలివైన పెట్టుబడికి చిరునామా' స్లోగన్ తో అడుగుపెట్టిన అతిపెద్ద రియల్ ఎస్టేట్ సంస్థ 'లావోరా గ్రూపు'
LAVOURA GROUP 1st ANNIVERSERY

లావోరా రియల్ ఎస్టేట్ కు బాప్.. లాయాల్టీకి.. రాయల్టికి పెట్టింది పేరు. కేవలం ఏడాది కాలంలోనే ఏపీ తెలంగాణ రాష్ట్రాల ప్రజల మన్ననలను పొందిన ఏకైక రియల్ ఎస్టేట్ సంస్థ. పెట్టుబడులకు నమ్మకమైంది. సులువైన రిజిస్ట్రేషన్లతో పాటు సరసమైన ధరలకు ప్లాట్లను కొనుక్కోవడానికి కేరాఫ్ అడ్రస్ గా నిలించింది లావోరా సంస్థ. సరిగ్గా ఏడాది కిందట ఇదే రోజు అనగా నవంబర్ పదో తారీఖు 2022న స్థాపించబడిన ఈ సంస్థ  సక్సెస్‌కు చిరునామా...రియల్ ఎస్టేట్ రంగంలో అడుగుపెట్టిన ఏడాదిలోనే సక్సెస్‌పుల్ రియల్ ఎస్టేట్ సంస్థగా పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేసింది.

తెలివైన పెట్టుబడికి చిరునామా స్లోగన్ తో అడుగుపెట్టిన కొద్ది నెలల్లోనే కస్టమర్ల నమ్మకానికి మారుపేరుగా..వరుస వెంచర్లతో దూసుకువెళుతున్న అతిపెద్ద రియల్ ఎస్టేట్ సంస్థ లావోరా  గ్రూపు ఏడాదిగా అనేక సరికొత్త ప్రాజెక్టులతో  సక్సెస్‌ఫుల్‌గా రియల్ రంగంలో ముందుకు దూసుకెళ్తుంది.ప్రారంభమైన మొదటి నాళ్లలోనే  శ్రీశైలం హైవే, మహేశ్వరంలో 14 ఎకరాల్లో  లావోరా హిల్ సైడ్ ప్రాజెక్టును సక్సెస్ చేసి ఇక ఆ తర్వాత వెనుదిరిగి చూసుకోకుండా ఇటు కస్టమర్లను పార్టనర్స్ ను తన సొంతం చేసుకుంది.. 2023, ఫిబ్రవరి 23న షాద్ నగర్ వద్ద  10 ఎకరాల్లో లావోరా హైవే ప్రైడ్ అనే వెంచర్‌ను  గ్రాండ్ లాంచ్ అయింది..ఆ వెంటనే ఏప్రిల్ 2 న  ఫార్మాసిటీ వద్ద  255  ఎకరాల్లో అతిపెద్ద లావోరా మెర్క్యురీ టౌన్‌షిప్‌ను కూడా విజయవంతంగా ప్రారంభించడం జరిగింది. 

ప్రస్తుత లావోరా కంపెనీల  ఛైర్మన్ చెరుకు కరణ్ రెడ్డి గారి నాయకత్వంలో మేనేజింగ్ డైరెక్టర్ ఎం రోషి రెడ్డి, డైరెక్టర్లు కె సంజీవ్ రెడ్డి,ఎండీ సర్ఫాజ్ ఖాన్ ఆధ్వర్యంలో  ఈ గ్రూపు   కస్టమర్ల నమ్మకాన్ని గెలుచుకుంటూ..వరుస వెంచర్లతో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగంలో జైత్రయాత్ర మొదలుపెట్టింది. ప్రస్తుత పోటి  రియల్ ఎస్టేట్ రంగంలో  ఎదురయ్యే ఛాలెంజెస్‌ను సమర్థవంతంగా ఎదుర్కొంటూ.. సమాంతరంగా వరుస ప్రాజెక్టులను స్టార్ట్ చేస్తూ హైదరాబాద్‌ రియల్ ఎస్టేట్ రంగంలో లావోరా గ్రూపు పేరు మార్మోగుతుంది.

ఈ ఏడాది మే 18న శ్రీశైలం హైవేపై కందుకూరు వద్ద..16 ఎకరాల్లో లావోరా లోటస్ ఫార్మ్ వెంచర్‌ను సక్సెస్ చేయడమే కాకుండా  ఆ వెంటనే జూలై 2న, 32 ఎకరాల్లో విస్తరించిన శ్రీశైలం హైవేలోనే మైసిగండి మైసమ్మ టెంపుల్ వద్ద...లావోరా కూర్గ్ ఎస్టేట్స్ వెంచర్‌ను  గ్రాండ్‌గా  లాంచ్ చేశారు.  మళ్లీ 10 రోజులు కూడా తిరగకముందే.. జూలై 12 న చేవెళ్లకు సమీపంలోని న్యాలట వద్ద  350 ఎకరాల్లో లావోరా వనం ప్రాజెక్టును స్టార్ట్ చేసింది.

 

కేవలం  నెల రోజుల్లోనే ఆగస్టు 11న  శ్రీశైలం హైవే, ముచ్చర్ల వద్ద Lavoura Amber Homes ప్రాజెక్టును కూడా ప్రారంభించి...రియల్ ఎస్టేట్ రంగంలో ట్రెండ్ సెట్టర్ గా నిలిచింది .ఛైర్మన్ కరణ్ రెడ్డి గారి సారథ్యంలో   శ్రీశైలం హైవేలో శంషాబాద్, షాద్ నగర్, జడ్చర్ల వంటి ప్రాంతాల్లో దాదాపు 12 ప్రెస్టీజియస్  వెంచర్స్‌తో  దూసుకువెళుతున్న లావోరా గ్రూపు   హైదరాబాద్‌ నగరంలో టాప్ 10 రియల్ ఎస్టేట్ కంపెనీలలో ఒకటిగా నిలవడం విశేషం. ఇక  2022, డిసెంబర్ 23న 15 మంది మార్కెటింగ్ లీడర్లతో ఏర్పడిన లావోరా రియల్ ఎస్టేట్ గ్రూపు బోర్డు..కరణ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో డిసెంబర్ 28న ఫస్ట్ బోర్డు మీటింగ్ జరుపుకుంది...ప్రస్తుతం 40 మంది డైరెక్టర్లతో సాగుతున్న బోర్డును 100 మందికి పైగా డైరెక్టర్లతో రియల్ ఎస్టేట్ రంగంలోనే అతిపెద్ద బోర్డుగా చేయాలనే లక్ష్యంతో కరణ్ రెడ్డి గారు ముందుకు సాగుతున్నారు. ఓవైపు బోర్డును సమర్థవంతంగా నిర్వహిస్తూనే..మరోవైపు సమాంతరంగా   12 మందితో కేఫ్ డిమో పేరుతో సెకండ్ లెవెల్ మేనేజ్‌మెంట్ గ్రూపును ప్రారంభించారు.

ఇలా సంస్థలో బోర్డు స్థాయి నుంచి టీమ్ లీడర్లు, మార్కెటింగ్ ఏజెంట్ల వరకు పక్కాగా ఓ వ్యవస్థను క్రియేట్ చేశారు.  మొత్తంగా వరుస వెంచర్లతో లావోరా గ్రూపును విస్తరిస్తూ..కస్టమర్ల నమ్మకాన్ని చూరగొంటూనే...మరో పక్క బోర్డు మెంబర్ల నుంచి...క్రమశిక్షణ, సమర్థత కలిగిన ఆఫీసు స్టాఫ్, చురుకైన మార్కెటింగ్ సిబ్బంది వరకు అందరిని కుటుంబసభ్యుల్లాగా చూసుకుంటూ..  రియల్ ఎస్టేట్ రంగంలో సరికొత్త ఒరవడిని సృష్టిస్తున్న  మోస్ట్ సక్సెస్‌ఫుల్ రియల్ ఎస్టేట్ సంస్థ లావోరా నేడు వార్షికోత్సవం జరుపుకుంటున్న సందర్భంగా కస్టమర్లకు పార్టనర్లకు సంస్థ ఉద్యోగులకు సిబ్బందికి అభిమానులకు హార్థిక శుభాకాంక్షలు.

Real Estate Videos

Chat